• ఇకిగాయ్‌ - చాప్టర్ 2
    Feb 18 2023

    "ఇకిగాయ్‌"

    జపాన్ శతాధిక వృద్దుల జీవిత రహస్యాలు.

    Show More Show Less
    24 mins
  • ఇకిగాయ్‌ - చాప్టర్ 1
    Feb 18 2023

    "ఇకిగాయ్‌"

    జపాన్ శతాధిక వృద్దుల జీవిత రహస్యాలు.

    Show More Show Less
    13 mins
  • ఇకిగాయ్‌ - ముందు మాట
    Feb 18 2023

    "ఇకిగాయ్‌"

    జపాన్ శతాధిక వృద్దుల జీవిత రహస్యాలు.

    Show More Show Less
    7 mins
  • డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారంలో upline Vs Down line
    Sep 23 2022

    మనం ఒకరికి 'డౌన్‌లైన్'.

    మన టీం అందరికీ మనం ఒక 'అప్‌లైన్'.

    అంటే.. మనము.. ఒక అప్‌లైన్ గాను,. డౌన్‌లైన్ గాను రెండు రకాలుగా వ్యవహరించాలి.

    మన వ్యాపారం అభివృద్ధి చెందాలి అంటే.. మనము మన డౌన్‌లైన్‌తోనూ, అప్‌లైన్‌తోనూ ఎలా వ్యవహరించాలి.?

    Show More Show Less
    5 mins
  • Why Vestige
    Dec 15 2021

    డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో అపార అవకాశం. అది మనము ఎన్నుకునే సంస్థను బట్టి మన భవితవ్యం ఆధారపడి ఉంటుంది. vestige వల్ల లాభాలు, ఉపయోగాలు., అసలు వెస్టీజ్ ఎందుకు అనేది పూర్తి వివిరంగా.

    Show More Show Less
    6 mins
  • Success Formula
    Nov 15 2021

    సక్సెస్ సాధించాలంటే కావలసిన లక్షణాలు.

    ఈ నాలుగు లక్షణాలు ఉంటేనే ఎవరైనా ఏదైనా సాధించే అవకాశం ఉన్నది.

    ఇది నిరూపించిన ఫార్ముల.

    హెడ్ ఫోన్స్ ఉపయోగించి వినండి.

    https://findinurmind.blogspot.com/p/blog-page_1.html

    వెబ్ సైట్ ఫాలో అవ్వండి.

    Show More Show Less
    6 mins
  • find in ur mind
    Nov 14 2021

    https://findinurmind.blogspot.com/p/blog-page_1.html

    మనకు కావలసిన ప్రతిదీ మనలోనే ఉంటుంది.

    మనకేమి కావాలో మనలో వెతకడమే.

    కలసి పని చేద్దాం - ప్రగతి సాధిద్దాం.

    Show More Show Less
    6 mins
  • Good morning
    Sep 26 2021

    గుడ్ మోర్ ఇన్నింగ్ + గుడ్ మోర్ ఎర్నింగ్ = "గుడ్ మార్నింగ్".

    నిన్న చెయ్యలేకపోయునది ఇవాళ మరింత మెరుగుగా చెయ్యాలని, జీవితంలో మీరు కోరుకునేవాన్నీ మరింతగా పొందాలని కోరుకుంటూ చెప్పడమే

    "గుడ్ మార్నింగ్"

    Show More Show Less
    3 mins