Courage to (Telugu Edition)

2 books in series
Not rated yet

Courage to be Disliked (Telugu Edition) Publisher's Summary

ఆసియాలో చక్కటి ప్రజాదరణ పొంది, ఘనవిజయం సాధించిన ఈ పుస్తకం — మీరు నిజంగా ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నారో అలా మారడానికి, మీలో ఉన్న శక్తిని ఎలా గుర్తించాలో తెలియజేస్తుంది. ఆల్ఫ్రెడ్ అడ్లర్ సిద్ధాంతాలను ఆధారంగా చేసుకుని, ఒక తత్వవేత్తకూ ఒక యువకుడికీ మధ్య జరిగే జ్ఞానభరితమైన సంభాషణలను ఈ పుస్తకం మీ ముందుకు తెస్తుంది. మనస్తత్వశాస్త్ర ప్రపంచంలో ఫ్రాయిడ్, యుంగ్ ల లానే అడ్లర్ కూడా అత్యంత ప్రముఖులలో ఒకరు. ఈ పుస్తకంలో, గతకాలపు అనుభవాలు, అనుమానాలు, ఇతరుల అంచనాలనే సంకెళ్లనుండి మనల్ని మనం విముక్తి చేసుకుని, మన జీవితాన్ని ఎలా జీవించవచ్చో తత్వవేత్త తన శిష్యుడికి వివరిస్తారు. ఈ ఆలోచనా విధానం మనకు స్వేచ్ఛను ప్రసాదించడమే కాకుండా, మనల్ని మనం మార్చుకునే ధైర్యాన్ని ఇస్తుంది; అలాగే మనకోసం మనం లేదా మన చుట్టూ ఉన్నవారు విధించుకునే పరిమితులను అధిగమించేలా చేస్తుంది. ఫలితంగా, అతి సులభంగా అర్థమయ్యేలా ఉంటూనే ఎంతో కీలకమైన సమాచారాన్ని అందించే ఒక గొప్ప పుస్తకం మన ముందుకు వచ్చింది. ఇప్పటికే కోట్లాదిమంది ప్రజలు దీనిని చదివి లబ్ధి పొందారు. ఇప్పుడు ఇది మీ భాషలో కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి, మీరు కూడా దీని ద్వారా ప్రయోజనాన్ని పొందవచ్చు.
©2025 Ichiro Kishimi and Fumitake Koga (P)2026 Manjul Publishing House
Show More Show Less

See a series you like?

Book one is on us
Automatically renews at AUD $8.99/mo after 30 days. Cancel anytime.
Product list
  • Book 1

    Preview

    $12.15 or free with 30-day trial

  • Book 2

    The Courage to Be Happy: Discover the Power of Positive Psychology and Choose Happiness Every Day( Telugu Edition) cover art
    • The Courage to Be Happy: Discover the Power of Positive Psychology and Choose Happiness Every Day( Telugu Edition)

    • By: Ichiro Kishimi
    Not Available on Audible.com.au

There’s a series for
everyone on Audible.

From fascinating sci-fi and fantasy to binge-worthy thrillers,
find your next book series to love.

Explore series