Showing results by narrator "J.S.Arvind" in All Categories
-
-
Adipadina Illu/ఆడిపాడిన ఇల్లు (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu/వంశీ కి నచ్చిన కధలు
- By: Vamsy
- Narrated by: J.S.Arvind
- Length: 14 mins
- Unabridged
-
Overall0
-
Performance0
-
Story0
Adipadina Illu: Childhood is evergreen, according to Vamsy. The way we grow up shapes us into who we are today. We all have a connection with a house that we grew up in. All of a sudden, the memories with the house we build in our childhood might not be the same and in such a scenario, the...
-
Adipadina Illu/ఆడిపాడిన ఇల్లు (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu/వంశీ కి నచ్చిన కధలు
- Narrated by: J.S.Arvind
- Length: 14 mins
- Release date: 06-01-2025
- Language: Telugu
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping cart is already at capacity.Add to basket failed.
Please try again laterAdd to Wish List failed.
Please try again laterRemove from Wish List failed.
Please try again laterFollow podcast failed
Unfollow podcast failed
$7.99 or free with 30-day trial
-
-
-
Ammamma Chaduvu/అమ్మమ్మ చదువు (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu/వంశీ కి నచ్చిన కధలు
- By: Vamsy
- Narrated by: J.S.Arvind
- Length: 8 mins
- Unabridged
-
Overall0
-
Performance0
-
Story0
అమ్మమ్మ చదువు ఎంత డబ్బు ఉండి ఏం లాభం? 62 ఏళ్ళ వయసులో డబ్బుండి, అస్వతంత్రం గా, నిస్సహాయతగా ఉంటూ నచ్చిన పుస్తకం కూడా చదువుకోలేకపుతున్నా అనే బాధ లో నిరాశ కి గురవ్వకుండా తన మనుమరాలికి గురువుగా మారి పాఠాలు నేర్పాల్సిన వయసులో అదే మనుమరాలికి విద్యార్థిని గా మారిన ఒక 'అమ్మమ్మ చదువు' కథ ని సుధా మూర్తి గారు రాస్తే, దానిని స్ఫూర్తిదాయకం గా వంశీ గారు మనకు అందించారు.
-
Ammamma Chaduvu/అమ్మమ్మ చదువు (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu/వంశీ కి నచ్చిన కధలు
- Narrated by: J.S.Arvind
- Length: 8 mins
- Release date: 06-01-2025
- Language: Telugu
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping cart is already at capacity.Add to basket failed.
Please try again laterAdd to Wish List failed.
Please try again laterRemove from Wish List failed.
Please try again laterFollow podcast failed
Unfollow podcast failed
$7.99 or free with 30-day trial
-
-
-
వంశీ కి నచ్చిన కధలు (చెట్టునీడ) (Telugu Edition)
- Vamsy ki Nachina Kathalu #14
- By: Vamsy
- Narrated by: J.S.Arvind
- Length: 21 mins
- Unabridged
-
Overall0
-
Performance0
-
Story0
చెట్టునీడ మోసానికి ఒక్కో సరి వావి వరుసలు అవసరం లేదు. ఎవరు ఎప్పుడైనా ఎవరినైనా మోసం చేస్తారు. అయితే ప్రతి ఒక్కరికి ఒక్కో కారణం ఉంటుంది. మోసపోయిన వాళ్ళు బాధ పడక తప్పదు. మనుషులస్వభావాలే చిత్రం గా ఉంటాయి. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ అర్ధం కాదు.
-
వంశీ కి నచ్చిన కధలు (చెట్టునీడ) (Telugu Edition)
- Vamsy ki Nachina Kathalu #14
- Narrated by: J.S.Arvind
- Series: Stories Liked by Vamsy [Telugu Edition], Book 14
- Length: 21 mins
- Release date: 06-01-2025
- Language: Telugu
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping cart is already at capacity.Add to basket failed.
Please try again laterAdd to Wish List failed.
Please try again laterRemove from Wish List failed.
Please try again laterFollow podcast failed
Unfollow podcast failed
$7.99 or free with 30-day trial
-
-
-
Arthanadam/ఆర్తనాదం (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu/వంశీ కి నచ్చిన కధలు
- By: Vamsy
- Narrated by: J.S.Arvind
- Length: 26 mins
- Unabridged
-
Overall0
-
Performance0
-
Story0
ఆర్తనాదం వేదుల సత్యనారాయణ శర్మ రాసిన 'ఆర్తనాదం' అనే ఈ కథ విరహం అనేది మనిషికైనా పక్షికైనాఒకటే అని చెప్తుంది. మనం మనుషులం సాధారణం గా వేట పేరు తో పక్షులని కలుస్తాము. కానీ వాటికికుటుంబాలు ఉంటాయి అని గమనించాం. జరగరానిది ఏదైనా మనకి జరిగినప్పుడే వాటి బాధ మనకు అర్ధంఅవుతుంది. ఆర్తనాదం హృదయానికి సంబంధించింది, మనసుకి సంబంధించింది, అది ఎవరికైనా ఒకటేఅనేది చెప్పడం ఈ కథ ఉదేశ్యం. సెంటిమెంట్ ప్రధానం గల ఈ కథ వంశీ ని అమితానందం పరిచింది.
-
Arthanadam/ఆర్తనాదం (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu/వంశీ కి నచ్చిన కధలు
- Narrated by: J.S.Arvind
- Length: 26 mins
- Release date: 06-01-2025
- Language: Telugu
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping cart is already at capacity.Add to basket failed.
Please try again laterAdd to Wish List failed.
Please try again laterRemove from Wish List failed.
Please try again laterFollow podcast failed
Unfollow podcast failed
$7.99 or free with 30-day trial
-
-
-
Adugu jadalu/అడుగుజాడలు (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu/వంశీ కి నచ్చిన కధలు
- By: Vamsy
- Narrated by: J.S.Arvind
- Length: 30 mins
- Unabridged
-
Overall0
-
Performance0
-
Story0
అడుగుజాడలు జీవితం లో అనుకోని కుదుపులు ఎన్నో వస్తాయి. వాటిని తట్టుకొని మనిషి నిలవగలడా లేదా అనేది ముఖ్యం. కొన్ని సార్లు, చాలా మంది వాటిని తట్టుకోలేక సతమతమవుతూ ఉంటారు. అటువంటి ఒక కుటుంబ కథ ని, వారి కష్టాలని, వారి బాధక సాధకాలని చెప్తూ, అందులో ఒక గొప్ప తత్వాన్ని భమిడిపాటి జగన్నాథరావు గారు ఆవిష్కరించగా, వంశీ గారు ఆ జీవిత సత్యాన్ని మనకు తన సంకలనం లో పొందుపరిచారు
-
Adugu jadalu/అడుగుజాడలు (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu/వంశీ కి నచ్చిన కధలు
- Narrated by: J.S.Arvind
- Length: 30 mins
- Release date: 06-01-2025
- Language: Telugu
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping cart is already at capacity.Add to basket failed.
Please try again laterAdd to Wish List failed.
Please try again laterRemove from Wish List failed.
Please try again laterFollow podcast failed
Unfollow podcast failed
$7.99 or free with 30-day trial
-
-
-
Tellavarujamu Pathalu/తెల్లవారుజాము పాఠాలు (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu/వంశీ కి నచ్చిన కధలు
- By: Vamsy
- Narrated by: J.S.Arvind
- Length: 10 mins
- Unabridged
-
Overall0
-
Performance0
-
Story0
తెల్లవారుజాము పాఠాలు: అవధులు దాటని శృంగార రసం సాహిత్యంలో జోడిస్తే భలే బాగుంటుంది. కొత్తగా పెళ్ళి చేసుకున్న జంట మధ్య ఆ శృంగారం చిలిపిగా, గమ్మత్తు గా ఉంటుంది. అటువంటి ఒక జంట కథే ఈ తెల్లవారుఝాము పాఠాలు. కప్పగంతుల సత్యనారాయణ రాసిన ఈ కథ లో ముగింపు అమోఘంగా ఉంటుంది. విప్పీ విప్పనట్టు గా ఉన్న ఈ శృంగారం వంశీ గారిని ఎంతగానో అలరించింది.
-
Tellavarujamu Pathalu/తెల్లవారుజాము పాఠాలు (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu/వంశీ కి నచ్చిన కధలు
- Narrated by: J.S.Arvind
- Length: 10 mins
- Release date: 06-01-2025
- Language: Telugu
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping cart is already at capacity.Add to basket failed.
Please try again laterAdd to Wish List failed.
Please try again laterRemove from Wish List failed.
Please try again laterFollow podcast failed
Unfollow podcast failed
$7.99 or free with 30-day trial
-
-
-
Devudu Manchivadu/దేవుడు మంచివాడు (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu/వంశీ కి నచ్చిన కధలు
- By: Vamsy
- Narrated by: J.S.Arvind
- Length: 14 mins
- Unabridged
-
Overall0
-
Performance0
-
Story0
దేవుడు మంచివాడు: హేతువాద దృక్పథం తో సాగే ఇంకో కథ 'దేవుడు మంచివాడు'. మంచికైనా చెడు కైనాదేవుడనే వాడు ఒకడున్నాడు అనేది అందరి వాదన. అయితే ఒక నిజ జీవిత సంఘటనని తీసుకొని దానికిరచయత తనదైన శైలి లో ఒక సామజిక ప్రయోజనాన్ని చూపిన వైనం వంశీ కి ఎంతగానో నచ్చింది. ఆయనమాటల్లో చెప్పాలంటే మూఢ వ్యవస్థకు ఆర్తి తో రచయిత పట్టిన అద్దమే ఈ 'దేవుడు మంచి వాడు'.
-
Devudu Manchivadu/దేవుడు మంచివాడు (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu/వంశీ కి నచ్చిన కధలు
- Narrated by: J.S.Arvind
- Length: 14 mins
- Release date: 06-01-2025
- Language: Telugu
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping cart is already at capacity.Add to basket failed.
Please try again laterAdd to Wish List failed.
Please try again laterRemove from Wish List failed.
Please try again laterFollow podcast failed
Unfollow podcast failed
$7.99 or free with 30-day trial
-
-
-
Dari tappina mata tappina/దారి తప్పినా మాట తప్పినా (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu/వంశీ కి నచ్చిన కధలు
- By: Vamsy
- Narrated by: J.S.Arvind
- Length: 37 mins
- Unabridged
-
Overall0
-
Performance0
-
Story0
దయ్యాలున్నాయా లేవా అనేది ముగింపు లేని చర్చ. అయితే దయ్యాలని కథ కివస్తువులుగా చేసుకొని ఎంతో మంది రచయితలు ఎన్నో గొప్ప రచనలు చేసారు తెలుగులో. కథను దయ్యం ప్రసక్తితో ఒక అద్భుతమైన అనుభవాన్ని కథగా మార్చి, వాస్తవానికి ఫ్లాష్ బ్యాక్ కి ఒక సంబంధాన్నిఆవిష్కరించిన పూసపాటి కృష్ణం రాజు తీరు అమోఘం. ఆఖరు వరకు సస్పెన్స్ తో కూడిన ఈ కథ పాఠకులకితప్పక నచ్చుతుందని వంశీ ఈ సంకలనం లో చేర్చారు.
-
Dari tappina mata tappina/దారి తప్పినా మాట తప్పినా (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu/వంశీ కి నచ్చిన కధలు
- Narrated by: J.S.Arvind
- Length: 37 mins
- Release date: 06-01-2025
- Language: Telugu
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping cart is already at capacity.Add to basket failed.
Please try again laterAdd to Wish List failed.
Please try again laterRemove from Wish List failed.
Please try again laterFollow podcast failed
Unfollow podcast failed
$7.99 or free with 30-day trial
-
-
-
Paris/పారిస్ (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu/వంశీ కి నచ్చిన కధలు
- By: Vamsy
- Narrated by: J.S.Arvind
- Length: 39 mins
- Unabridged
-
Overall0
-
Performance0
-
Story0
పారిస్: ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎవరికి పుడుతుంది అనేది చిత్రంగా ఉంటుంది. అయితే విదేశాల్లోని అమ్మాయిలు ఫాస్ట్ అని, మన దగ్గర అమ్మాయిలు వారితో పోలిస్తే అంత గొప్ప కాదనే అభిప్రాయం కొందరికి ఉంది. ఈ అంశాలని జోడిస్తూ, పారిస్ నగరాన్ని బ్యాక్డ్రాప్ గా చేసి ఆ నగరపు సొగసులతో పాటి స్త్రీ అంతరంగాన్ని బహు గొప్పగా చిత్రించారు రచయత బుర్రా వెంకట సుబ్రహ్మణ్యం. పారిస్ అనే ఈ కథ చివర్లో మనోగుణాల వైరుధ్యం గురించి రచయిత చేసిన వ్యాఖ్యానం వంశీ ని అమితం గా ఆకట్టుకుంది.
-
Paris/పారిస్ (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu/వంశీ కి నచ్చిన కధలు
- Narrated by: J.S.Arvind
- Length: 39 mins
- Release date: 06-01-2025
- Language: Telugu
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping cart is already at capacity.Add to basket failed.
Please try again laterAdd to Wish List failed.
Please try again laterRemove from Wish List failed.
Please try again laterFollow podcast failed
Unfollow podcast failed
$7.99 or free with 30-day trial
-
-
-
Devuda Rakshinchu na desanni/దేవుడా! రక్షించు నా దేశాన్ని ! (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu/వంశీ కి నచ్చిన కధలు
- By: Vamsy
- Narrated by: J.S.Arvind
- Length: 19 mins
- Unabridged
-
Overall0
-
Performance0
-
Story0
దేవుడా! రక్షించు నా దేశాన్ని ! మనిషి ప్రాణాల కన్నా అంధ విశ్వాసాల మీదే కొంత మందికి మమకారంఎక్కువ. నిజం గా అంధ విశ్వాసం తో మనిషి మెదడు పనిచేయడం ఆగిపోతుంది. అలంటి అంధ విశ్వాసం ఒక కథావస్తువుగా చేసుకొని రామిరెడ్డి అనే పాత్ర ని తీర్చిదిద్ది కథని అల్లారు డా. పైడిపాల. గోదావరి జిల్లాల్లో వ్యవసాయవాతావరణం లో హేతువాద కోణం లో సాగే ఈ కథ వంశీ గారికి ప్రియమైనది. అందుకే ఈ సంకలనం లో చోటుచేసుకుంది.
-
Devuda Rakshinchu na desanni/దేవుడా! రక్షించు నా దేశాన్ని ! (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu/వంశీ కి నచ్చిన కధలు
- Narrated by: J.S.Arvind
- Length: 19 mins
- Release date: 06-01-2025
- Language: Telugu
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping cart is already at capacity.Add to basket failed.
Please try again laterAdd to Wish List failed.
Please try again laterRemove from Wish List failed.
Please try again laterFollow podcast failed
Unfollow podcast failed
$7.99 or free with 30-day trial
-
-
-
Konda phalam/కొండ ఫలం (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu/వంశీ కి నచ్చిన కధలు [Vamsy's Favorite Stories]
- By: Vamsy
- Narrated by: J.S.Arvind
- Length: 24 mins
- Unabridged
-
Overall0
-
Performance0
-
Story0
కొండ ఫలం చదువు లేని వాడంటే చదువుకున్న వాడికి ఎప్పుడూ లోకువే. అనేక మార్లు, అక్షరాస్యుడునిరక్షరాస్యుని దోచుకున్న సందర్భాలని మనం చూసాము. తరచుగా ఇది గిరిజన ప్రాంతాల్లో జరుగుతూఉంటుంది. అటువంటి సమస్యని ఎత్తుకొని, దానికి చక్కని పరిష్కారం చూపే చక్కటి కథ కొండా ఫలం. వాడ్రేవువీరలక్ష్మి దేవి రాసిన ఈ కథ లోని ఆలోచింపజేసే ఇతివృత్తం పాఠకులని తప్పక మెప్పిస్తుంది అనే ఉదేశ్యం తోవంశీ దీనిని ఎంపిక చేశారు.
-
Konda phalam/కొండ ఫలం (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu/వంశీ కి నచ్చిన కధలు [Vamsy's Favorite Stories]
- Narrated by: J.S.Arvind
- Length: 24 mins
- Release date: 06-01-2025
- Language: Telugu
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping cart is already at capacity.Add to basket failed.
Please try again laterAdd to Wish List failed.
Please try again laterRemove from Wish List failed.
Please try again laterFollow podcast failed
Unfollow podcast failed
$7.99 or free with 30-day trial
-
-
-
Akkade Rallu akalitho unnayi/అక్కడి రాళ్లు ఆకలితో ఉన్నాయి (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu/వంశీ కి నచ్చిన కధలు
- By: Vamsy
- Narrated by: J.S.Arvind
- Length: 25 mins
- Unabridged
-
Overall0
-
Performance0
-
Story0
The luxurious bungalow on the shore of the Supthapadi river is now deserted. No one dares to go there and the saying is that those who stay there will not come out normal. There are a lot of horror stories linked to this bungalow. When the narrator went there for a brief stay, what did he experience is what Ravindranath Tagore has penned in the story and Vamsy translated it to Telugu.
-
Akkade Rallu akalitho unnayi/అక్కడి రాళ్లు ఆకలితో ఉన్నాయి (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu/వంశీ కి నచ్చిన కధలు
- Narrated by: J.S.Arvind
- Length: 25 mins
- Release date: 06-01-2025
- Language: Telugu
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping cart is already at capacity.Add to basket failed.
Please try again laterAdd to Wish List failed.
Please try again laterRemove from Wish List failed.
Please try again laterFollow podcast failed
Unfollow podcast failed
$7.99 or free with 30-day trial
-
-
-
Jujumuraa/జుజుమురా (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu/వంశీ కి నచ్చిన కధలు
- By: Vamsy
- Narrated by: J.S.Arvind
- Length: 43 mins
- Unabridged
-
Overall0
-
Performance0
-
Story0
జుజుమురా ప్రకృతి కి పెద్ద పీట వేస్తూ వచ్చే కథలు అరుదు. అలా ప్రకృతి లో ప్రయాణం సాగిస్తూ చేసే సాహిత్యప్రయాణం ఎప్పుడూ ఆహ్లాదం గా ఉంటుంది. జుజుమురా అనే పేరు తో గొల్లపూడి మారుతీ రావు గారు రాసిన ఈకథ లో మనిషి జీవితం ప్రతిబింబిస్తుంది. ఒక బస్సు ప్రయాణం లో, ఈ చిత్ర కథానాయకునికి ఎదురయినాఅనుభవాలని చెప్పే కథ ఇది.
-
Jujumuraa/జుజుమురా (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu/వంశీ కి నచ్చిన కధలు
- Narrated by: J.S.Arvind
- Length: 43 mins
- Release date: 06-01-2025
- Language: Telugu
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping cart is already at capacity.Add to basket failed.
Please try again laterAdd to Wish List failed.
Please try again laterRemove from Wish List failed.
Please try again laterFollow podcast failed
Unfollow podcast failed
$7.99 or free with 30-day trial
-
-
-
Vamsy ki nachina Kadhalu (Jangubhai)-వంశీ కి నచ్చిన కధలు (జంగుభాయ్) [Vamsy's Favorite Stories (Jangubhai)]
- By: Vamsy
- Narrated by: J.S.Arvind
- Length: 37 mins
- Unabridged
-
Overall0
-
Performance0
-
Story0
జంగుభాయ్ ఏళ్ళు గడుస్తున్నా కొన్ని ఆచారాల్లో మూఢ నమ్మకాల్లో మార్పు రావడం లేదు.అలాంటిది స్త్రీలవిషయం లో, వారిని మనం ఆదరిస్తున్న విషయాల్లో కూడా ఇంకా అనేక చోట్ల ఈ మార్పు అనేది శూన్యం. ఆడజాతి పై న చిన్న చూపు చూస్తున్న నాగరిక సమాజాన్ని తన గొంతుకతో కలం గా మార్చి భాగ్యలక్ష్మి గారు మనముందుకు తెచ్చిన కథ జంగుభాయ్. ఒక సామాజిక స్పృహ తొణికిసలాడుతున్న అందువల్ల ఈ కథ వంశీ గారిసంకలనం లో చేరింది.
-
Vamsy ki nachina Kadhalu (Jangubhai)-వంశీ కి నచ్చిన కధలు (జంగుభాయ్) [Vamsy's Favorite Stories (Jangubhai)]
- Narrated by: J.S.Arvind
- Length: 37 mins
- Release date: 02-01-2025
- Language: Telugu
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping cart is already at capacity.Add to basket failed.
Please try again laterAdd to Wish List failed.
Please try again laterRemove from Wish List failed.
Please try again laterFollow podcast failed
Unfollow podcast failed
$7.99 or free with 30-day trial
-
-
-
Avibhashayam (Telugu Edition)
- Vamsy ki Nachina Kadhalu - 2, Book 9
- By: Vamsy
- Narrated by: J.S.Arvind
- Length: 17 mins
- Unabridged
-
Overall0
-
Performance0
-
Story0
Not every human has a humanitarian perspective. No one understands why a person behaves in a particular way. In such a scenario, only, a mother knows the bonding she shares with the child. It is a secret that no one can decode. Pushpanjali penned this interesting story Avibhaajyam and Vamsy added this story to his Vamsy ki Nachina Kathalu.
-
Avibhashayam (Telugu Edition)
- Vamsy ki Nachina Kadhalu - 2, Book 9
- Narrated by: J.S.Arvind
- Length: 17 mins
- Release date: 02-01-2025
- Language: Telugu
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping cart is already at capacity.Add to basket failed.
Please try again laterAdd to Wish List failed.
Please try again laterRemove from Wish List failed.
Please try again laterFollow podcast failed
Unfollow podcast failed
$7.99 or free with 30-day trial
-
-
-
Jayam / జయం
- By: మల్లాది వెంకట కృష్ణమూర్తి, Malladi Venkat Krishna Murthy
- Narrated by: J.S.Arvind
- Length: 7 hrs and 18 mins
- Unabridged
-
Overall0
-
Performance0
-
Story0
ఆధ్యాత్మిక నవలలు చాలా అరుదు గా వస్తుంటాయి. చాలా వరకు ఆధ్యాత్మిక నవలల్లో ఎక్కువగా బోధనలు ఉంటాయి కానీ ఆచరణకు సులువైన పలుకులు తక్కువ. కానీ మల్లాది రాసిన ఈ 'జయం' అనే ఆధ్యాత్మిక నవల అతి సులువుగా అందరికీ అర్ధం అయ్యే విషయాలని బోధించడం తో పాటు ఆచరణకు నోచుకొనేందుకు చాలా విషయాలని నేర్పిస్తుంది.
-
Jayam / జయం
- Narrated by: J.S.Arvind
- Length: 7 hrs and 18 mins
- Release date: 27-01-2025
- Language: Telugu
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping cart is already at capacity.Add to basket failed.
Please try again laterAdd to Wish List failed.
Please try again laterRemove from Wish List failed.
Please try again laterFollow podcast failed
Unfollow podcast failed
$9.99 or free with 30-day trial
-
-
-
Event Manager (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu-2
- By: Vamsy
- Narrated by: J.S.Arvind
- Length: 19 mins
- Unabridged
-
Overall0
-
Performance0
-
Story0
పెళ్లి తంతు ఎప్పుడూ సరదాగా, సందడిగా, ఆహ్లాదంగా ఉంటుంది. ఒకప్పటికి ఇప్పటికీ చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పుడంతా రెడీమెడ్ అయిపోయింది. పెళ్లిళ్ల ఈవెంట్ మేనేజర్ల రాకతో పెళ్ళి తంతు జరిగే తీరు తెన్నెలు మొత్తం మారిపోయాయి. ఈ విషయాన్ని చక్కగా అన్వయం చేస్తూ ఈవెంట్ మేనేజర్ అనే కథని సోమరాజు సుశీల మన ముందుకు తీసుకొని వచ్చారు.
-
Event Manager (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu-2
- Narrated by: J.S.Arvind
- Series: Stories Liked by Vamsy - 2 [Telugu Edition], Book 5
- Length: 19 mins
- Release date: 16-01-2025
- Language: Telugu
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping cart is already at capacity.Add to basket failed.
Please try again laterAdd to Wish List failed.
Please try again laterRemove from Wish List failed.
Please try again laterFollow podcast failed
Unfollow podcast failed
$7.99 or free with 30-day trial
-
-
-
Echata Vidakula Evvabadavu (Telugu Edition)
- Vamsy ki Nachina Kadhalu - 2, Book 10
- By: Vamsy
- Narrated by: J.S.Arvind
- Length: 20 mins
- Unabridged
-
Overall0
-
Performance0
-
Story0
విడాకుల మీద అందరిదీ ఒక్కో అభిప్రాయం. పెళ్లిళ్లు స్థిరంగా ఉండాలి, విడాకుల జోలికి పోనే పోకూడదని కొందరు అనుకుంటే, పెళ్ళి జీవితం సరిగా సాగడం లేదు అన్నప్పుడు విడాకులు తథ్యం అనే వాళ్ళు ఉన్నారు. రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి తనదైన శైలి లో హాస్యాన్ని జోడిస్తూ, 'ఇచ్చట విడాకులు ఇవ్వబడవు' అనే కథ ని మన ముందుకు తెచ్చారు. ఈ కథ అందరినీ గిలిగింతలు పెడుతుంది అంటారు వంశీ.
-
Echata Vidakula Evvabadavu (Telugu Edition)
- Vamsy ki Nachina Kadhalu - 2, Book 10
- Narrated by: J.S.Arvind
- Length: 20 mins
- Release date: 02-01-2025
- Language: Telugu
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping cart is already at capacity.Add to basket failed.
Please try again laterAdd to Wish List failed.
Please try again laterRemove from Wish List failed.
Please try again laterFollow podcast failed
Unfollow podcast failed
$7.99 or free with 30-day trial
-
-
-
Avidamma (Telugu Edition)
- Vamsy ki Nachina Kadhalu - 2, Book 8
- By: Vamsy
- Narrated by: J.S.Arvind
- Length: 15 mins
- Unabridged
-
Overall0
-
Performance0
-
Story0
Love is a special feeling. Love keeps everyone going in this world. But the love between the two can turn violent in unforeseen scenarios. Driving us through this concept, writer Mohan Krishna Indraganti writes an interesting story Aavidamma. Vamsy added this story to his favorites.
-
Avidamma (Telugu Edition)
- Vamsy ki Nachina Kadhalu - 2, Book 8
- Narrated by: J.S.Arvind
- Length: 15 mins
- Release date: 02-01-2025
- Language: Telugu
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping cart is already at capacity.Add to basket failed.
Please try again laterAdd to Wish List failed.
Please try again laterRemove from Wish List failed.
Please try again laterFollow podcast failed
Unfollow podcast failed
$7.99 or free with 30-day trial
-
-
-
Amalladenne Sarmagari Abbayi anu Esobhu (Telugu Edition)
- Vamsy ki Nachina Kadhalu - 2, Book 7
- By: Vamsy
- Narrated by: J.S.Arvind
- Length: 11 mins
- Unabridged
-
Overall0
-
Performance0
-
Story0
Caste is one aspect that pushes us back to an ancient age. How much ever the society progresses, the caste is always pulling us down. In such a scenario, how caste played a spoilsport in one's childhood is the element of interest for this story called Amalladinne Sharma gari Abbayi anu Yesobu. Vamsy added this story to his Vamsy ki Nachina Kathalu.