Tapana cover art

Tapana

Preview
This Season's Biggest Deal

$0.99/mo for 3 months + $20 Audible bonus voucher

Auto-renews at $8.99/mo after 3 months. Cancel anytime.
Get this deal
Offer ends on 28 December, 2026.
More purchase options

Tapana

By: Kasibhatla Venugopal
Narrated by: K.V.M. Kishore
Get this deal

Auto-renews at $8.99/mo after 3 months. Offer ends 28 December, 2026. Cancel anytime.

Buy Now for $19.44

Buy Now for $19.44

This Season's Biggest Deal | $0.99/mo for 3 months + $20 Audible bonus

Auto-renews at $8.99/mo. after 3 months - terms apply.
Summary
కాశీభట్ల వేణుగోపాల్ వ్రాసిన ‘తపన’ 1999 సంవత్సరానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) స్వాతి పత్రికతో సంయుక్తంగా నిర్వహించిన రెండవ నవలల పోటీలో లక్ష రూపాయల ఏకైక బహుమతి పొందింది. ఈ నవలలో కథావస్తువు, పాత్ర చిత్రణ, కథనశైలి, భాషా ప్రయోగం చాలా ప్రత్యేకమైనవి. మామూలు నవలలో కనిపించనివి. దాంపత్య సంబంధాలు కథావస్తువుగా చాలా నవలలు, కధలూ వచ్చాయి. కానీ, ఈ నవలలో భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం ఇంతకు ముందు ఏ తెలుగు నవలలోనూ చూసిన గుర్తులేదు. మనుషులకు తమ గురించీ, తమ మనస్సు గురించీ, తమ ప్రవర్తనల గురించీ స్పష్టంగా తెలుసుననుకోవటం చాలావరకు భ్రమ మాత్రమే అని మానసిక శాస్త్రం వాదం. కథ నడిచిన నాలుగు రోజుల వ్యవధిలో కథానాయకుడు తనగురించీ, తన భార్య గురించీ, తన జీవితం గురించీ కొత్త సత్యాలను తెలుసుకుంటాడు. ఈ పరిణామాలు మనకు కొంత ఆశ్చర్యంగా అనిపించినా, అసహజం మాత్రం కావు. తెలుగులో చైతన్య స్రవంతి శైలిలో వచ్చిన బహుకొద్ది నవలలలో ‘తపన’ ఒకటి. చైతన్య స్రవంతి పద్ధతిలో సాగే రచనలు స్పష్టంగానూ, అస్పష్టంగానూ మన ఆలోచనల్లో జొరబడే అనేక సంకేతాలతో నిండి ఉంటాయి. Disaster Relief Social Sciences Sociology
No reviews yet
In the spirit of reconciliation, Audible acknowledges the Traditional Custodians of country throughout Australia and their connections to land, sea and community. We pay our respect to their elders past and present and extend that respect to all Aboriginal and Torres Strait Islander peoples today.