Cinema Oka Alchemy cover art

Cinema Oka Alchemy

Preview
This Season's Biggest Deal

$0.99/mo for 3 months + $20 Audible bonus voucher

Auto-renews at $8.99/mo after 3 months. Cancel anytime.
Get this deal
Offer ends on 28 December, 2026.
More purchase options

Cinema Oka Alchemy

By: Venkat Siddareddy
Narrated by: Sowndarya Sakalya
Get this deal

Auto-renews at $8.99/mo after 3 months. Offer ends 28 December, 2026. Cancel anytime.

Buy Now for $17.15

Buy Now for $17.15

This Season's Biggest Deal | $0.99/mo for 3 months + $20 Audible bonus

Auto-renews at $8.99/mo. after 3 months - terms apply.
Summary
సినిమా తీయటం ఒక ఆర్ట్... అదే విధంగా సినిమా చూడటం కూడా ఆర్ట్ అనే అనుకోవాలి. సినిమా చూడటం అనే ప్రక్రియ ఒక పగటికల కనటం లాంటిది. దర్శకుడు చెప్పాలనుకున్న విషయాన్ని ఎంత కవితాత్మకంగా చెప్పాడో, ఎంత లోతైన అర్థంతో ఒక షాట్ డిజైన్ చేసాడో తెలియకపోతే ఆ సినిమా పూర్తిగా అర్థం కాదు.. కొన్ని సినిమాలకి ప్రాంతం, భాష, టైం పీరియడ్ లాంటి వాటితో సంబంధం ఉండదు. ప్రపంచంలో ఏ మూలన ఏ భాషకి చెందిన మనిషైనా ఆ సినిమా తనకు సంబంధించినదే అనుకొని అనుభూతి చెందుతాడు. అలాంటి సినిమాల్లో కొన్ని అత్యద్భుతమైన సినిమాలని తనదైనశైలిలో పరిచయం చేసాడు వెంకట్ సిద్దారెడ్డి. చైనీస్, జాపనీస్, రష్యన్, ఇరాన్, తెలుగు ఇలా ప్రపంచంలో ఎన్నో భాషలకు చెందిన దర్శకులని పరిచయం చేస్తూ మనసుకు హత్తుకునేలా రాసిన పుస్తకం సినిమా ఒక ఆల్కెమీ. సినిమా కథ చెబుతూనే ఉత్తమ సినిమాకి కావాల్సిన ఎన్నో అంశాలని వివరించటం, ఫిలాసఫీతో కలిపి కథని వివరించటం వల్ల పుస్తకం ఆసాంతం పూర్తిగా అనుభూతించిన ఫీల్ కలుగుతుంది. కొన్ని సినిమాలు చూడటానికే కాదు ఇలా పుస్తకంగా చదవటానికి కూడా బావుంటాయి. Making a movie is an art...in the same vein, watching a movie is also an art. Watching a movie is similar to the act of daydreaming. One cannot understand a movie fully without perceiving the depth with which a director makes a movie. Time, region, language etc stop being limitations for certain movies. They are the movies that anyone in the world can relate to. Venkat Siddareddy introduces some of such movies with his skillful writing. Cinema Oka Alchemy is a collection that introduces various directors from languages like Chinese, Japanese, Russian, Iranian, Telugu and so on. The book goes into the intricacies and nuances of making a movie touching philosophy through the story of the movie.©2021 Storyside IN (P)2021 Storyside IN Art Entertainment & Performing Arts Film & TV Social Sciences
No reviews yet
In the spirit of reconciliation, Audible acknowledges the Traditional Custodians of country throughout Australia and their connections to land, sea and community. We pay our respect to their elders past and present and extend that respect to all Aboriginal and Torres Strait Islander peoples today.