Showing results by author "Vamsy" in All Categories
-
-
Vamsy ki nachina Kadhalu (Thalli: Pilla)/వంశీ కి నచ్చిన కధలు (తల్లీ - పిల్లా) (Telugu Edition)
- By: Vamsy
- Narrated by: J.S.Arvind
- Length: 15 mins
- Unabridged
-
Overall
-
Performance
-
Story
తల్లీ - పిల్లా: తల్లి ప్రేమని గొప్పగా ఆవిష్కరించే కథల్లో ఈ తల్లీ పిల్లా ఒకటి. మాతృత్వం లోని కమ్మదనం ఈ కథలో చక్కగా అందుతుంది. ఈ సృష్టిలో తల్లిని మించిన వారు, తల్లి ప్రేమని మించిన ప్రేమ ఎక్కడా దొరకదు అనేది సత్యం.
-
Vamsy ki nachina Kadhalu (Thalli: Pilla)/వంశీ కి నచ్చిన కధలు (తల్లీ - పిల్లా) (Telugu Edition)
- Narrated by: J.S.Arvind
- Length: 15 mins
- Release date: 28-01-2025
- Language: Telugu
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping cart is already at capacity.Add to basket failed.
Please try again laterAdd to Wish List failed.
Please try again laterRemove from Wish List failed.
Please try again laterFollow podcast failed
Unfollow podcast failed
$7.99 or free with 30-day trial
-
-
-
Nallamillori Pale Kathalu / నల్లమిల్లోరి పాలెం కథలు (Telugu Edition)
- By: Vamsy
- Narrated by: Mahesh Dheera
- Length: 10 hrs and 18 mins
- Unabridged
-
Overall
-
Performance
-
Story
నల్లమిల్లోరిపాలెం కథలు దర్శకుడిగానే కాదు రచయతగా కూడా వంశీ కి అభిమానులు ఎక్కువే. అందుక్కారణం ఆయన రచనా శైలి. సాధారణంగా ఒక కథని ఎంత ఆహ్లాదకరంగా చెప్పాము అని కాకుండా ఆ కథని చదువుతున్న పాఠకుడు ఆ కథలో ఎంత లీనమైపోయాడు అనేది ముఖ్యం. అలా మనల్ని లీనం చేస్తూ, సహజత్వానికి దగ్గరగా ఉండేలా రచనలు చేయగల నైపుణ్యం కలవాడు వంశీ. గోదావరి జీవన విధానాన్ని ఎంతో చక్కగా తన రచనల ద్వారా ఆవిష్కరించే వంశీ ఈసారి ఈ ''నల్లమిల్లోరిపాలెం కథలు'' సంకలనంలో వున్న 42 కథలుతో తనలోని వివిధ పార్శ్వాలని పాఠకులకి పరిచయం చేశారు.
-
Nallamillori Pale Kathalu / నల్లమిల్లోరి పాలెం కథలు (Telugu Edition)
- Narrated by: Mahesh Dheera
- Length: 10 hrs and 18 mins
- Release date: 29-01-2025
- Language: Telugu
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping cart is already at capacity.Add to basket failed.
Please try again laterAdd to Wish List failed.
Please try again laterRemove from Wish List failed.
Please try again laterFollow podcast failed
Unfollow podcast failed
$9.99 or free with 30-day trial
-
-
-
Aanati Vaana Chinukulu / ఆనాటి వనా చినుకులూ [Raindrops of the Day]
- By: Vamsy
- Narrated by: Rakesh Rachakonda
- Length: 4 hrs and 28 mins
- Unabridged
-
Overall
-
Performance
-
Story
వంశీ దర్శకత్వ ప్రతిభ మనందరికీ సుపరిచితమే. అలాగే అతని రచనా శైలి కూడా ఎంతో వినూత్నం గా ఉంటుంది. వంశీ రాసే కథలు కానీ ఆయన ఎంపిక చేసి ప్రచురించే కథా సంకలనం కానీ ఎంతో ఆసక్తి గా ఉంటుంది. ఆయన దృష్టిలో ప్రతి పుస్తకం రావటానికి వెనుక ఒక మూలమైన ఆలోచన ఉంటుంది. "ఆనాటి వాన చినుకులు" కి కూడా ఒక ఆలోచన ఉంది అని చెప్పుకోవచ్చు. దాదాపు 25 ఏళ్ల క్రితం ఒక గూడు రిక్షా మీద ఆయన చూసిన 'ఆనాటి వానచినుకులు' అన్న వాక్యం తనని ఆలోచనల్లోకి నెట్టింది. ఆ ఆలోచన కే ఒక రూపం ఇస్తూ వంశీ 24 కథలని కదంబముగా మన ముందుకు తెచ్చారు.
-
Aanati Vaana Chinukulu / ఆనాటి వనా చినుకులూ [Raindrops of the Day]
- Narrated by: Rakesh Rachakonda
- Length: 4 hrs and 28 mins
- Release date: 27-01-2025
- Language: Telugu
Failed to add items
Sorry, we are unable to add the item because your shopping cart is already at capacity.Add to basket failed.
Please try again laterAdd to Wish List failed.
Please try again laterRemove from Wish List failed.
Please try again laterFollow podcast failed
Unfollow podcast failed
$9.99 or free with 30-day trial
-
-
-
Khachitamgaa Naaku Telsu / ఖచ్చితంగా నాకు తెల్సు [Sure I Know]
- By: Vamsy
- Narrated by: Nagamani
- Length: 7 hrs and 9 mins
- Unabridged
-
Overall
-
Performance
-
Story
దర్శకుడు వంశీ రచయిత గా ఎన్నో కథలని రాశారు. ప్రతి కథ లో ఒక అమాయకత్వం, కాసింత ప్రేమ, కొంచెం వెటకారం తప్పకుండా ఉంటాయి.