SUSHUMNA VANI TELUGU (సుషుమ్న వాణి) cover art

SUSHUMNA VANI TELUGU (సుషుమ్న వాణి)

SUSHUMNA VANI TELUGU (సుషుమ్న వాణి)

By: DIVYA BABAJI SUSHUMNA KRIYA YOGA FOUNDATION
Listen for free

About this listen

సుషుమ్న వాణికి స్వాగతం. శ్రీశ్రీశ్రీ ఆత్మానందమయి అమ్మగారు ప్రపంచానికి అందించిన సుషుమ్న క్రియా యోగా ధ్యానం యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయటానికి ఈ పాడ్ కాస్ట్ సిరీస్. మన అమ్మగారు మనకు పదే పదే చెబుతూ ఉంటారు, మనం మన రోజును తప్పక సుషుమ్న క్రియాయోగ ధ్యానంతో ప్రారంభించి ఆత్మ పరిశీలనతో ముగించాలి అని. ధ్యానం మరియు ఆత్మ పరిశీలనల మధ్య మనం ఎలా జీవిస్తున్నాం అన్నది మన ఆధ్యాత్మిక పరిణామం యొక్క వేగాన్ని, దిశను నిర్ణయిస్తుంది. ఈ పాడ్ కాస్ట్ సిరీస్ సుషుమ్న క్రియా యోగాలో మన ప్రయత్నాలను శక్తివంతం చేయటానికి, జీవించడానికి సంబంధించిన వివిధ అంశాలను చర్చిస్తుంది.DIVYA BABAJI SUSHUMNA KRIYA YOGA FOUNDATION Spirituality
Episodes
  • ***పూజ్య గురుమాత ఆత్మానందమయి అమ్మగారి ప్రత్యేక లైవ్ కార్యక్రమం***
    Sep 6 2025

    వినాయక చవితి సందర్బంగా , ఆగస్టు 27 వ తేదీ నుండి, 49 రోజుల పాటు పూజ్యా గురుమా ఆత్మా నందమయి అమ్మ గారి తో ప్రత్యక్షంగా ( స్పెషల్ లైవ్ - ద్వారా) సుషుమ్న క్రియా యోగ ధ్యానం చేసే అరుదైన అవకాశం.


    ఈ 49 రోజులు పాటు జరిగే ధ్యాన కార్యక్రమం ఎంతో విశేషమైనది. ప్రతి రోజు ఈ "స్పెషల్ లైవ్ మెడిటేషన్ " సెషన్ లో పాల్గొనడం ద్వారా, గురువులు అందించిన ఈ దివ్యమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ధ్యాన సాధన ద్వారా ప్రశాంతతను మరియు ఆనందాన్ని పొందండి.

    Show More Show Less
    1 min
  • ఎపిసోడ్ - 54 - "శివ తత్వం-అర్ధనారీశ్వర తత్వం"
    Feb 20 2025

    పరమ శివుడి అర్ధనారీశ్వర దివ్య రూపం వెనుక ఉన్న నిగూఢమైన రహస్యం ఏమిటి?? ఆ రూపాన్ని స్వామి ఎందుకు ధరించారు? సకల సృష్టికి ఆది దంపతులు అయిన శివ పార్వతుల నిజ తత్వం ఏమిటి? అర్ధనారీశ్వర రూపం వెనుక దాగి ఉన్న యోగ పరమార్థాన్ని ఆవిష్కరించే సంభాషణా సమాహారం ఈ వారం పాడ్కాస్ట్.

    Show More Show Less
    5 mins
  • ఎపిసోడ్ - 53 - "శివ తత్వం- కైలాసం"
    Feb 13 2025

    కైలాసం మహా దేవుడైన పరమ శివుడి నివాసం. ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ పర్వత ప్రత్యేకతను గురించి తెలుసుకోవాలని చూశారు. రెండు పర్యాయాలు ఈ పర్వతం పైకి విమానాలను పంపేందుకు ప్రయత్నం చేయగా, ఆ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. కైలాసం పవిత్ర స్థలం. జగన్మాత పార్వతి, జగత్ పిత పరమేశ్వరుడు నివాసం ఉండే ప్రదేశం కైలాసం. అయితే సుషుమ్న క్రియా యోగులు ధ్యానం ద్వారా కైలాస పర్వత దర్శనం చేసుకొవడం ఎలా..? అనే ఆసక్తికర విషయాల సమాహారమే ఈ వారం పాడ్కాస్ట్.

    Show More Show Less
    6 mins
No reviews yet
In the spirit of reconciliation, Audible acknowledges the Traditional Custodians of country throughout Australia and their connections to land, sea and community. We pay our respect to their elders past and present and extend that respect to all Aboriginal and Torres Strait Islander peoples today.