Puranas of Bharat (Telugu) cover art

Puranas of Bharat (Telugu)

Puranas of Bharat (Telugu)

By: Puranas of Bharat Telugu
Listen for free

About this listen

నమస్కారం! పురాణాస్ ఆఫ్ భారత్ (తెలుగు) కి స్వాగతం. ఈ భారత భూమి నుంచి వెలువడిన అనేకానేక గ్రంధాలలో పురాణాలకు ఒక విశిష్ఠ స్థానం ఉంది. ఈ పురాణాలలో నిక్షిప్తమయి ఉన్న జ్ఞానాన్ని మా సబ్స్క్రైబ్ర్లకు తెలుగు భాషలో అందచేయడానికి పుట్టిందే ఈ ఛానెల్. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఈ ఛానెల్ కి సబ్స్క్రైబ్ చెయ్యండి మరియు మీ బంధుమిత్రులకి కూడా తెలియచేయండి. #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharmaPuranas of Bharat Telugu Hinduism Spirituality
Episodes
  • శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 25
    Apr 20 2025

    Sri Shiva Mahapuranam, Rudra Samhita, Parvati Khandam, Adhyayam 25

    || ఓం నమశ్శివాయ ||

    శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 25

    భగవంతుడగు శివుని ఆజ్ఞతో సప్తఋషులు పార్వతి ఆశ్రమమునకు వెళ్లుట, ఆమెకు శివునిమీదగల అనురాగమును పరీక్షించుట, భగవంతునికి వృత్తాంతము నంతయు తెలిపి స్వర్గమునకు వెళ్లుట.


    #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharma #shivapurana #shivapuranam #shivamahapuranam #shivpuran #shivpurankatha #shiva #bhakti

    Show More Show Less
    16 mins
  • శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 24
    Apr 16 2025

    Sri Shiva Mahapuranam, Rudra Samhita, Parvati Khandam, Adhyayam 24

    || ఓం నమశ్శివాయ ||

    శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 24

    దేవతలు శివభగవానునితో పార్వతిని వివాహమాడుమని ప్రార్థించుట, భగవంతుడు

    వివాహమునందలి దోషమును తెలిపి నిరాకరించుట, వారు పదేపదే ప్రార్థించుటవలన

    ఆ స్వామి అందుకు అంగీకరించుట.


    #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharma #shivapurana #shivapuranam #shivamahapuranam #shivpuran #shivpurankatha #shiva #bhakti

    Show More Show Less
    15 mins
  • శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 23
    Apr 13 2025

    Sri Shiva Mahapuranam, Rudra Samhita, Parvati Khandam, Adhyayam 23

    || ఓం నమశ్శివాయ ||

    శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 23

    పార్వతికి తపస్సునందుకల దృఢత్వము, మొదటికంటె కూడ ఉగ్రమైన తపమాచరించుట

    దానివలన త్రిలోకములు సంతప్తమగుట, సకల దేవతలతో కూడి బ్రహ్మ, విష్ణువు,

    భగవంతుడగు శివుని వద్దకు వెళ్లుట.


    #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharma #shivapurana #shivapuranam #shivamahapuranam #shivpuran #shivpurankatha #shiva #bhakti

    Show More Show Less
    11 mins
No reviews yet
In the spirit of reconciliation, Audible acknowledges the Traditional Custodians of country throughout Australia and their connections to land, sea and community. We pay our respect to their elders past and present and extend that respect to all Aboriginal and Torres Strait Islander peoples today.