గురవారెడ్డిగా పేరు పొందిన డాక్టర్ అన్నపరెడ్డి వెంకట గురవారెడ్డి ప్రముఖ వైద్యుడు, రచయిత. ఆయన కీళ్ళవ్యాధులకు చికిత్స చేయడంలో సిద్ధహస్తుడు. హైదరాబాదులోని సన్ షైన్ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టరు.
ఒక్క ఏడాదిలో 4000 శస్త్రచికిత్సలు చేసి ఆసియా రికార్డు నెలకొల్పాడు. ఆయన అనుభవాలను గురవాయణం అనే పేరుతో పుస్తకం రాశాడు...
తాను రాసిన గురవాయణం పుస్తకాన్ని తన గాత్రంతో, తెలుగువన్ రేడియోలో ప్రతి సోమవారం సాయంత్రం 6:30కి వినిపిస్తున్నారు... అదే కార్యక్రమాన్ని ఇక్కడ మీ అందరి కోసం ఇలాగ అందిస్తున్నాం..
Produced by Telugu One.
For Sponsorships and Promotions reach out to us at teluguonepodcasts@gmail.com
✨ Contact - +91 9160311880
Radio : www.teluguoneradio.com
Telugu One : https://www.youtube.com/@teluguone
Bhakti One : https://www.youtube.com/@BhaktiOne
Kids One : https://www.youtube.com/@kidsone
Tori Rj's Adda : https://www.youtube.com/@ToriRJsAdda